Mon Dec 23 2024 09:07:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సాగర్ లో గెలుపు టీఆర్ఎస్ దే.. ఎగ్జిట్ పోల్స్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆరాసంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలో 50.48 [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆరాసంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలో 50.48 [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆరాసంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలో 50.48 ఓట్ల శాతాన్ని టీఆర్ఎస్ పొందుతుండగా, కాంగ్రెస్ 39.93 శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పింది. కాగా బీజేపీ సాగర్ ఉప ఎన్నికల్లో కేవలం ఆరు శాతానికే పరిమితమవుతుందని ఆరా సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడించడం విశేషం.
Next Story