Sun Dec 22 2024 21:49:51 GMT+0000 (Coordinated Universal Time)
నేను బతికే ఉన్నా.. దయచేసి చంపకండి
సినీ నటి శారద మృతి చెందినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే శారద ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, తనను చంపవద్దని [more]
సినీ నటి శారద మృతి చెందినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే శారద ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, తనను చంపవద్దని [more]
సినీ నటి శారద మృతి చెందినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే శారద ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, తనను చంపవద్దని శారద ఆడియోను విడుదల చేశారు. తాను ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదని, తప్పుడు ప్రచారం చేయవద్దని శారద హితవు పలికారు.
Next Story