Mon Dec 23 2024 03:37:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎక్కడికక్కడ అరెస్ట్ లు.. రాజధానిలో ఉద్రిక్తత
రాజధాని రైతులు నేడు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ, రాజధాని రైతు జేఏసీ నేతలను అరెస్ట్ [more]
రాజధాని రైతులు నేడు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ, రాజధాని రైతు జేఏసీ నేతలను అరెస్ట్ [more]
రాజధాని రైతులు నేడు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ, రాజధాని రైతు జేఏసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇటీవల రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి బేడీలు వేసి జైలుకు తరలించినందుకు నిరసనగా అమరావతి జేఏసీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, కోవెలమూడి రవీంద్రలతో పాటు రైతు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story