Tue Dec 24 2024 02:27:15 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
జాతీయ రహదారులపై వాహనాలు ప్రయాణించాలంటే నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచే టోల్ గేట్ల వద్ద [more]
జాతీయ రహదారులపై వాహనాలు ప్రయాణించాలంటే నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచే టోల్ గేట్ల వద్ద [more]
జాతీయ రహదారులపై వాహనాలు ప్రయాణించాలంటే నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచే టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ద్వారానే అనుమతిస్తారన్నారు. ఫాస్టాగ్ లేకపోతే టోల్ గేట్ ల వద్ద డబుల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చామని, నేటి నుంచి దీనిని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. ఫాస్టాగ్ ఉంటేనే ఈరోజు నుంచి వాహనాలను జాతీయ రహదారులపై అనుమతిస్తారు.
Next Story