Tue Dec 24 2024 00:16:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆదాయపు పన్ను పరిమితి పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ప్రధానంగా మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ [more]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ప్రధానంగా మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ [more]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ప్రధానంగా మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచడం కోట్లాది మంది ఉద్యోగులకు ఊరట కల్గిస్తుందని నిర్మల సీతారామన్ ఆభిప్రాయపడ్డారు.
Next Story