Mon Dec 23 2024 07:24:19 GMT+0000 (Coordinated Universal Time)
భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన 60 ఆంబులెన్సులు
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ జీవీకే సంస్థకు చెందిన స్థలంలో పాడైన 108 ఆంబులెన్సులను పార్కింగ్ చేశారు. ఇక్కడ [more]
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ జీవీకే సంస్థకు చెందిన స్థలంలో పాడైన 108 ఆంబులెన్సులను పార్కింగ్ చేశారు. ఇక్కడ [more]
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ జీవీకే సంస్థకు చెందిన స్థలంలో పాడైన 108 ఆంబులెన్సులను పార్కింగ్ చేశారు. ఇక్కడ మంటలు చేలరేగడంతో ఏకంగా 60 ఆంబులెన్సులు కాలిపోయాయి. అయితే, మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే, కాలిపోయిన ఆంబులెన్సులు ఇప్పుడు పనిచేయడం లేదని, కావున 108 సేవలకు ఎటువంటి ఆటంకం కలగదని, సేవలు కొనసాగుతాయని 108 ఆంబులెన్సుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవీకే సంస్థ వారు ప్రకటించారు.
Next Story