Fri Mar 14 2025 00:39:35 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు నివాసం వద్ద అగ్నిప్రమాదం
విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో మంటలు చెలరేగాయి. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న ఎండుగడ్డిలో మంటలు అంటుకొని సమీపంలోని పోలాల్లోకి వ్యాపించాయి. [more]
విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో మంటలు చెలరేగాయి. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న ఎండుగడ్డిలో మంటలు అంటుకొని సమీపంలోని పోలాల్లోకి వ్యాపించాయి. [more]

విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో మంటలు చెలరేగాయి. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న ఎండుగడ్డిలో మంటలు అంటుకొని సమీపంలోని పోలాల్లోకి వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల కారణంగా ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఓవైపు ఎండ తీవ్రంగా ఉండటం మరోవైపు మంటలు, పొగలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Next Story