Mon Dec 23 2024 07:56:39 GMT+0000 (Coordinated Universal Time)
చిరు ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం…!!!
హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఈ ఫాంహౌస్ లో భారీ [more]
హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఈ ఫాంహౌస్ లో భారీ [more]
హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫాం హౌస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం ఈ ఫాంహౌస్ లో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఈ సెట్టింగ్ కు మంటలంటుకున్నాయి. పెద్దయెత్తున అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. సైరా సినిమా సెట్టింగ్ అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది చిరు ఫాంహౌస్ కు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story