Mon Jan 13 2025 09:45:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి అమెరికాలో చిక్కుకుకపోయిన వారు?
అమెరికా నుంచి తొలి విమానం నేడు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరనుంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 33 మంది రానున్నారు. లాక్ డౌన్ తర్వాత అమెరికా [more]
అమెరికా నుంచి తొలి విమానం నేడు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరనుంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 33 మంది రానున్నారు. లాక్ డౌన్ తర్వాత అమెరికా [more]
అమెరికా నుంచి తొలి విమానం నేడు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరనుంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 33 మంది రానున్నారు. లాక్ డౌన్ తర్వాత అమెరికా నుంచి వస్తున్న తొలి విమానం ఇదే. వీరంతా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకురానున్నారు. వీరందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే ఇళ్లకు పంపాలని నిర్ణయించింది. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ ఉన్నా లేకున్నా క్వారంటైన్ లో ఉంచనున్నారు.
Next Story