Mon Dec 23 2024 14:53:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నిజామాబాద్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు
నిజామబాద్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదయింది. ఢిల్లీకి మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారిలో ఒకరికి కరోనా వైరస సోకింది. నిజామాబాద్ నుంచి ఢిల్లీకి [more]
నిజామబాద్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదయింది. ఢిల్లీకి మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారిలో ఒకరికి కరోనా వైరస సోకింది. నిజామాబాద్ నుంచి ఢిల్లీకి [more]
నిజామబాద్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదయింది. ఢిల్లీకి మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారిలో ఒకరికి కరోనా వైరస సోకింది. నిజామాబాద్ నుంచి ఢిల్లీకి దాదాపు 40 మంది వెళ్లినట్లు అధికారులు కనుగొన్నారు. వీరిలో 25 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. వారి కుటుంబీకులు 50 మందిని కూడా క్వారంటైన్ కు తరలించారు. మరో పదిహేను మంది కోసం అధికారులు వెతుకుతున్నారు. వీరి ద్వారా సమాచారాన్ని సేకరించి వారు ఎక్కడ ఉన్నారన్నది ఆరా తీస్తున్నారు. కామరెడ్డి ప్రాంతంలో కూడా కొందరు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరంతా ఒక టీమ్ గా ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.
Next Story