Mon Dec 23 2024 07:28:31 GMT+0000 (Coordinated Universal Time)
పోస్టల్ బ్యాలట్ లో బీజేపీ లీడ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందుంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎనిమిది డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందుంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎనిమిది డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందుంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎనిమిది డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం హైదరాబాద్ లో 1926 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. వీటిని తొలుత అధికారులు లెక్కిస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. కొందరు నోటాకు ఓటు వేయగా, మరికొన్ని చెల్లకుండా పోయాయి.
Next Story