Mon Dec 23 2024 12:40:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ తొలి గెలుపు నమోదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కు తొలి విజయం సాధించింది. యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కు తొలి విజయం సాధించింది. యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ కు తొలి విజయం సాధించింది. యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో పాటు మరో 33 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. యూసఫ్ గూడ టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించడంతో అక్కడ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story