Mon Dec 23 2024 07:32:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రయత్నం ఫలించింది… వారు చేరుకున్నారు
గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. దాదాపు 4,385 మంది మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ఏపీ సీఎం [more]
గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. దాదాపు 4,385 మంది మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ఏపీ సీఎం [more]
గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. దాదాపు 4,385 మంది మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ఏపీ సీఎం జగన్ వారిని ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మూడు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మొత్తం 60 బస్సుల్లో గుజరాత్ నుంచి తరలిస్తున్నారు. వారికి మార్గమధ్య్లో ఆహారాన్ని అందించే బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. తొలి విడతగా దాదాపు 850 మంది మత్స్యకారులు జగ్గయ్యపేటకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. తొలి విడతగా 13 బస్సులు ఏపీకి చేరుకున్నాయి. వీరిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
Next Story