Mon Dec 23 2024 15:18:34 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టులో వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో [more]
శ్రీశైలం ప్రాజెక్టులో వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో [more]
శ్రీశైలం ప్రాజెక్టులో వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,20,810 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో 55,600 క్యూసె్కులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రస్తుత నీటి నిల్వ 212 టీఎంసీలుగా ఉంది.
Next Story