Tue Dec 24 2024 00:29:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : షీలా దీక్షిత్ కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందారు. షీలా దీక్షిత్ 81 సంవత్సరాలు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు పనిచేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ [more]
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందారు. షీలా దీక్షిత్ 81 సంవత్సరాలు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు పనిచేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ [more]
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందారు. షీలా దీక్షిత్ 81 సంవత్సరాలు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు పనిచేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ కొద్ది సేపటి క్రితం మరణించారు. సోనియాగాంధీకి అత్యంత ఆప్తురాలిగా షీలా దీక్షిత్ ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల తప్పుకున్నారు. కేరళ గవర్నర్ గా కూడా షీలా దీక్షిత్ పనిచేశారు. 1998 నుంచి 2013 వరకూ వరసగా మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Next Story