Mon Dec 23 2024 13:03:31 GMT+0000 (Coordinated Universal Time)
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత్రి [more]
ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత్రి [more]
ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టంగా తెలిపారు. తెలంగాణలో వీఆర్ఎస్ తీసుకున్న పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో త్వరలో చేరతారని మాయావతి మీడియాకు చెప్పారు. దీంతో ప్రవీణ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని బీఎస్పీ నుంచి ప్రారంభించనున్నారు.
Next Story