Fri Nov 15 2024 14:53:08 GMT+0000 (Coordinated Universal Time)
కొల్లు రవీంద్ర కు 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు [more]
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు [more]
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. కొల్లు రవీంద్ర రిమాండ్ ను 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
Next Story