Mon Dec 23 2024 08:29:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రణబ్ ముఖర్జీకి [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రణబ్ ముఖర్జీకి [more]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రణబ్ ముఖర్జీ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ ముఖర్జీ కోరారు. ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story