Mon Dec 23 2024 10:24:13 GMT+0000 (Coordinated Universal Time)
టీఎంసీలోకి యశ్వంత్ సిన్హా
బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరూ టీఎంసీని వీడి బీజేపీలో చేరుతుండగా యశ్వంత్ సిన్హా మాత్రం టీఎంసీలో చేరారు. [more]
బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరూ టీఎంసీని వీడి బీజేపీలో చేరుతుండగా యశ్వంత్ సిన్హా మాత్రం టీఎంసీలో చేరారు. [more]
బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరూ టీఎంసీని వీడి బీజేపీలో చేరుతుండగా యశ్వంత్ సిన్హా మాత్రం టీఎంసీలో చేరారు. యశ్వంత్ సిన్హా గత కొన్నేళ్ల నుంచి బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మోదీ, షాలపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. యశ్వంత్ సిన్హా వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. యశ్వంత్ సిన్హా చేరికతో మమత బెనర్జీకి కొంత బలం చేకూరినట్లేనని అంటున్నారు.
Next Story