డ్రగ్స్ కేసులో నలుగురు విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్ లో నలుగు విదేశీయులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనపర్చుకున్నారు. యెమన్ దేశానికి చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్ [more]
హైదరాబాద్ లో నలుగు విదేశీయులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనపర్చుకున్నారు. యెమన్ దేశానికి చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్ [more]
హైదరాబాద్ లో నలుగు విదేశీయులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనపర్చుకున్నారు. యెమన్ దేశానికి చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్ కి ఉన్నత చదువుల కోసం వచ్చారు. నలుగురు కలిసి హైదరాబాద్ లోని టోలి చౌక్ లో నివాసముంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు తమ దేశం నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. యెమన్ దేశంలో అత్యంత బిజీగా మత్తు మందు ఏం డిఎన్ఏ విరివిగా దొరుకుతుంది. అక్కడ దొరికే డ్రగ్స్ ను పార్సిల్ సర్వీస్ ద్వారా ఈ నలుగురు కలిసి హైదరాబాద్ తీసుకు వస్తున్నారు . అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో గోవా, ముంబై లాంటి ప్రాంతాలకు డ్రగ్స్ పార్సిల్ తెచ్చుకుంటున్నారు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ ని పట్టుకొస్తున్నారు. ఇలా పట్టుకొచ్చి నగరంలో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పాటు కొంతమంది వ్యాపారవేత్తలకు సరఫరా చేస్తున్నారు.