Mon Dec 23 2024 14:30:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్కెస్ట్ పేరుతో?
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.. అమ్మాయి పేరు తో చాటింగ్ ను మొదలు పెట్టారు. అమ్మాయి పేరు ఫోటో కనబడేసరికి అబ్బాయిలు విపరీతంగా ఫాలో [more]
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.. అమ్మాయి పేరు తో చాటింగ్ ను మొదలు పెట్టారు. అమ్మాయి పేరు ఫోటో కనబడేసరికి అబ్బాయిలు విపరీతంగా ఫాలో [more]
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.. అమ్మాయి పేరు తో చాటింగ్ ను మొదలు పెట్టారు. అమ్మాయి పేరు ఫోటో కనబడేసరికి అబ్బాయిలు విపరీతంగా ఫాలో అయ్యారు.. నలుగురు అమ్మాయిలు ఫేస్ బుక్ లో హైదరాబాద్ యువకులకు గాలం వేశారు.. ఫేస్ బుక్ అమ్మాయిలతో వలలో చిక్కుకున్న యువకులు చివరికి డబ్బులు పోగొట్టుకొని వరకు వచ్చింది.. ఏకంగా ఏడు లక్షల రూపాయలను ఫేస్ బుక్ లో అమ్మాయి ల పేరుతో దోచుకున్న తరువాత యువకుల తేరుకున్నరు. చివరకు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్ అబ్బాయిలు ఆశ్రయించారు . అయితే దీని వెనుక ఉన్న అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. నలుగురు నైజీరియన్ యువకులు మోసం చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Next Story