Mon Dec 23 2024 10:04:26 GMT+0000 (Coordinated Universal Time)
డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన సోనా కూతురు, భర్త, తాత [more]
డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన సోనా కూతురు, భర్త, తాత [more]
డెంగ్యూతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన సోనా కూతురు, భర్త, తాత మృతి చెందారు. తాజాగా సోనా కూడా మృతి చెందారు. గర్భవతిగా ఉన్న సోనా నిన్ననే మగబిడ్డకు జన్మనిచ్చింది. డెంగ్యూతో బాధపడుతున్న సోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో నలుగురు సభ్యులను ఆ కుటుంబాన్ని పదిహేను రోజుల్లో డెంగ్యూ వాధి పొట్టనపెట్టుకుంది.
Next Story