Sat Dec 21 2024 03:17:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నాలుగో రౌండ్ లో ఓట్లన్నీ వైసీపీకే
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నాలుగో రౌండ్ పూర్తయింది. నాలుగో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. నాలుగో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నాలుగో రౌండ్ పూర్తయింది. నాలుగో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. నాలుగో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నాలుగో రౌండ్ పూర్తయింది. నాలుగో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. నాలుగో రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 30,412 ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీకి 30,412, బీజేపీకి 2,305, కాంగ్రెస్ 598 ఓట్లు లభించాయి. నాలుగో రౌండ్ లో మెజారిటీ 30 వేలు దాటడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Next Story