Tue Dec 24 2024 17:15:33 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన బాలు అంత్యక్రియలు
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని ఆరాధ్య సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. చెన్నైలోని ఆయన తామరై పాక్పకం ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరిగాయి. [more]
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని ఆరాధ్య సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. చెన్నైలోని ఆయన తామరై పాక్పకం ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరిగాయి. [more]
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని ఆరాధ్య సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. చెన్నైలోని ఆయన తామరై పాక్పకం ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బాలు భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యమంతమయ్యారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు మనో, హీరో విజయ్ తదితరులు హాజరయ్యారు. బాలు అంత్యక్రియలకు కేవలం బంధువులు, ప్రముఖులను మాత్రమే అనుమతించారు.
Next Story