Sun Dec 22 2024 20:01:17 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో లాక్ డౌన్ సడలింపుల్లో?
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సమయాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సమయాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సమయాన్ని ఎత్తివేశారు. వ్యాపారాలు సాయంత్రం ఐదుగంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story