Fri Dec 27 2024 14:34:43 GMT+0000 (Coordinated Universal Time)
మేయర్, డిప్యూటీ మేయర్ నేడు బాధ్యతల స్వీకరణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నెల 11వతేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నెల 11వతేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నెల 11వతేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. అయితే మంచిరోజులు లేకపోవడంతో పదవీ బాధ్యతలను ఇంతవరకూ స్వీకరించలేదు. ఈరోజు మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలతలు పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ లు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.
Next Story