Wed Jan 08 2025 17:21:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడో రౌండ్ వరకు గజ్వేల్ ఫలితం
టీఆర్ఎస్ కీలకనేతలు అందరూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అందరూ ఉత్కంఠగా చూసిన కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధిక్యతలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే నాటికి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 6569 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సుర్యాపేటలో మాత్రం ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెనుకబడ్డారు. నిర్మల్ లో కూడా ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
Next Story