Wed Dec 25 2024 05:04:04 GMT+0000 (Coordinated Universal Time)
మరొకరికి అవకాశం ఇవ్వాలనే రాజీనామా
తాను టీడీపీలోనే కొనసాగుతానని గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. తాను పొలిట్ బ్యూరో కు రాజీనామా చేసింది వ్యక్తిగత కారణాలేనన్నారు. తాను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉండి [more]
తాను టీడీపీలోనే కొనసాగుతానని గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. తాను పొలిట్ బ్యూరో కు రాజీనామా చేసింది వ్యక్తిగత కారణాలేనన్నారు. తాను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉండి [more]
తాను టీడీపీలోనే కొనసాగుతానని గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. తాను పొలిట్ బ్యూరో కు రాజీనామా చేసింది వ్యక్తిగత కారణాలేనన్నారు. తాను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉండి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని, మరొకరికి ఆ అవకాశం ఇవ్వాలనే తాను రాజీనామా చేసినట్లు గల్లా అరుణకుమారి చెప్పుకొచ్చారు. తనకు వయోభారం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగ పర్యటించలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గల్లా అరుణకుమారి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు లేఖ ద్వారా తెలయజేశానని అన్నారు.
Next Story