Mon Dec 23 2024 14:05:16 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఎంపీ గెలిచినా ప్రయోజనం లేదు
వైసీపీ ఎంపీలు 22 మంది ఉన్నా పార్లమెంటులో ఏ సమస్యపై ఇప్పటి వరకూ పోరాడింది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాము ముగ్గురు ఎంపీలున్నప్పటికీ [more]
వైసీపీ ఎంపీలు 22 మంది ఉన్నా పార్లమెంటులో ఏ సమస్యపై ఇప్పటి వరకూ పోరాడింది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాము ముగ్గురు ఎంపీలున్నప్పటికీ [more]
వైసీపీ ఎంపీలు 22 మంది ఉన్నా పార్లమెంటులో ఏ సమస్యపై ఇప్పటి వరకూ పోరాడింది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాము ముగ్గురు ఎంపీలున్నప్పటికీ అనేక సార్లు సమస్యలపై పోరాడామని చెప్పారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ గెలిచినా ప్రయోజనం లేదని గల్లా జయదేవ్ అన్నారు. పనబాక లక్ష్మి గెలిస్తే ప్రజాసమస్యలపై పార్లమెంటులో పోరాడతారని గల్లా జయదేవ్ అన్నారు. తిరుపతిలో వైసీపీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story