ఫ్లైట్ లో వచ్చి.. ఇళ్ల దోపిడీ….
ఛత్తీస్ ఘడ్ కి చెందిన గంగాధర్ అనే గజదొంగ నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాళీ సమయంలో ఫ్లైట్ లో సిటీకి వచ్చి అల్వాల్ లో తాళం వేసిన [more]
ఛత్తీస్ ఘడ్ కి చెందిన గంగాధర్ అనే గజదొంగ నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాళీ సమయంలో ఫ్లైట్ లో సిటీకి వచ్చి అల్వాల్ లో తాళం వేసిన [more]
ఛత్తీస్ ఘడ్ కి చెందిన గంగాధర్ అనే గజదొంగ నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాళీ సమయంలో ఫ్లైట్ లో సిటీకి వచ్చి అల్వాల్ లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేశాడు. అందనంత దోచుకుపోయి దర్జాగా జీవితం గడుపుతాడు. అలాంటి గంగాధర్ ని అరెస్ట్ చేసి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేసే ముఠాల ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెడుతున్నారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మోద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
లాక్ డౌన్ లో ఉద్యోగలిప్పిస్తామని…?
లాక్ డౌన్ టైం లో ఎంఎన్ సి కంపెనీ పేరుతో ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి కోట్లు దండుకున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. విప్రో, డెలాయిట్ పేరుతో ఈ ముఠాలు మోసం చేశాయి. లక్నో కేంద్రంగా ఈ జాబ్ ఫ్రాడ్ జరిగిందని, ఎవరైనా బెస్ట్ కంపెనీలో జాబ్ అని చెప్పి, డబ్బులు అడిగితే కాస్త ఆలోచించి ఆయా కంపెనీలకు ఒక కాల్ చేయాలన్నారు.