Sun Dec 22 2024 11:25:41 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : కోర్టులో కాల్పుల కలకలం…ముగ్గురి మృతి
ఢిల్లీ లో కోర్టులో జరిగిన గ్యాంగ్ స్టర్ వార్ కలకలం రేపుతుంది. రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేందర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఒక కేసు [more]
ఢిల్లీ లో కోర్టులో జరిగిన గ్యాంగ్ స్టర్ వార్ కలకలం రేపుతుంది. రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేందర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఒక కేసు [more]
ఢిల్లీ లో కోర్టులో జరిగిన గ్యాంగ్ స్టర్ వార్ కలకలం రేపుతుంది. రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేందర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఒక కేసు విషయంలో కోర్టుకు హాజరయ్యేందుకు జితేందర్ వచ్చారు. ప్రత్యర్ధులు జితేందర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ కూడా మరణించారు. లాయర్ల వేషధారణలో వచ్చి దుండగులు కాల్పులు జరిపారు.
Next Story