Sat Dec 28 2024 09:15:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గంటా ఆస్తుల వేలం
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేస్తోంది. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ 142 కోట్ల రుణాన్ని ఇండియన్ [more]
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేస్తోంది. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ 142 కోట్ల రుణాన్ని ఇండియన్ [more]
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలం వేస్తోంది. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ 142 కోట్ల రుణాన్ని ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకుంది. అయితే రుణం ఎగ్గొట్టడంతో గంటా ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. 142 కోట్ల రుణం వడ్డీతో కలిపి 200 కోట్లకు చేరుకుంది. దీంతో ఇండియన్ బ్యాంకు గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి సిద్ధమయింది.
Next Story