Fri Dec 27 2024 02:05:40 GMT+0000 (Coordinated Universal Time)
గంటా కంపెనీ ఆస్తుల వేలం 25న
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు చెందిన కంపెనీ ఆస్తుల వేలానికి బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నెల 25వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటంచాయి. గంటా శ్రీనివాసరావుకు [more]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు చెందిన కంపెనీ ఆస్తుల వేలానికి బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నెల 25వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటంచాయి. గంటా శ్రీనివాసరావుకు [more]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు చెందిన కంపెనీ ఆస్తుల వేలానికి బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నెల 25వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటంచాయి. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ కి చెందిన 9 రకాల ఆస్తుల వివరాలను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకటించింది. 286 కోట్ల రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకపోవడం, వడ్డీ కూడా చెల్లించకపోవడంతో ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంకు పేర్కొంది. ఈ వేలం ద్వారా ఆస్తులను వేలం వేయనున్నామని తెలిపింది.
Next Story