Fri Dec 27 2024 02:38:27 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే క్లారిటీ ఇస్తానన్న గంటా
పార్టీ మారతారంటూ కొంతకాలంగా తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగానే [more]
పార్టీ మారతారంటూ కొంతకాలంగా తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగానే [more]
పార్టీ మారతారంటూ కొంతకాలంగా తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనపై ఎంతో ప్రచారం జరిగిందని, అయితే తాను సమయం వచ్చినప్పుడు పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీలో సంతృప్తిగా ఉన్నానా? లేదా? అన్నది కూడా అప్పుడే చెబుతానన్నారు. తాను పార్టీ మారాలంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీని వీడుతానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Next Story