Thu Dec 26 2024 11:55:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై గంటా ప్రశంసలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీకి లేఖరాయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా జగన్ కు కృతజ్ఞతలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీకి లేఖరాయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా జగన్ కు కృతజ్ఞతలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీకి లేఖరాయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంగట్ ప్రయివేటీకరణ కాకుండా చూసేందుకు జగన్ సూచనలు ఉపయోగకరంగా ఉన్నాయని, ఆచరణ సాధ్యమని గంటా శ్రీనివాసరావు తెలిపారు. జగన్ నేరుగా ప్రధానని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేయకుండా చూడాలని గంటా శ్రీనివాసరావు కోరారు.
Next Story