Thu Dec 26 2024 12:26:35 GMT+0000 (Coordinated Universal Time)
నా రాజీనామాను వెంటనే ఆమోదించండి
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావుతో ఫోన్ లో మాట్లాడారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు.
Next Story