Thu Dec 26 2024 12:04:43 GMT+0000 (Coordinated Universal Time)
గంటా చేరిక ఎంతో దూరం లేదా?
మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరికపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరిక ఎంతో దూరం లేదని తెలుస్తోందాి. గతంలో గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరికపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరిక ఎంతో దూరం లేదని తెలుస్తోందాి. గతంలో గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరికపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరిక ఎంతో దూరం లేదని తెలుస్తోందాి. గతంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పంపారని, వాటిని పార్టీ ఆమోదిస్తే వైసీలోకి గంటా శ్రీనివాస్ ను చేర్చుకోవడం పెద్ద పని కాదని విజయసాయిరెడ్డి వ్యాకయనించారు. వైసీపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, కొంతమందికి నచ్చినా, నచ్చకపోయినా పార్టీకి అవసరమైతే వాటిని అమలు చేయక తప్పదని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story