Thu Dec 26 2024 00:24:44 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ ను కలిసిన గంటా.. కేసీఆర్ తో చర్చించిన తర్వాతే
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ కు వచ్చి అసెంబ్లీ [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ కు వచ్చి అసెంబ్లీ [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ కు వచ్చి అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ ను కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై గంటా శ్రీనివాసరావు కేటీఆర్ తో చర్చించినట్లు తెలిసింది. ఒకసారి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలపాలని కేటీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాత చెప్పగలనని కేటీఆర్ సమాధానమిచ్చారట.
Next Story