Fri Dec 27 2024 01:57:40 GMT+0000 (Coordinated Universal Time)
గంటాకు గవర్నమెంట్ మరో షాక్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన అనుచరుడు కాశీవిశ్వనాధ్ కు చెందిన భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన అనుచరుడు కాశీవిశ్వనాధ్ కు చెందిన భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటా శ్రీనివాసరావు [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన అనుచరుడు కాశీవిశ్వనాధ్ కు చెందిన భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాధ్ గో కార్టింగ్ కోసం మున్సిపల్ స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం కాశీవిశ్వనాద్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దానిని స్వాధీనం చేసుకుంది. ఇది ప్రయివేటు భూమి అని కాశీ విశ్వనాధ్ అంటున్నారు.
Next Story