Wed Jan 01 2025 15:38:41 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానిపై గంటా ఆసక్తికర వ్యాఖ్యలు
రాజధాని అమరావతిని మారిస్తే విశాఖను చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే అమరావతి నుంచి రాజధానిని మారుస్తారని తాను అనుకోవడం [more]
రాజధాని అమరావతిని మారిస్తే విశాఖను చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే అమరావతి నుంచి రాజధానిని మారుస్తారని తాను అనుకోవడం [more]
రాజధాని అమరావతిని మారిస్తే విశాఖను చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే అమరావతి నుంచి రాజధానిని మారుస్తారని తాను అనుకోవడం లేదన్నారు. మంత్రులు తలో రకంగా మాట్లాడుతుండటంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అయితే రాజధాని మార్పుపై జగన్ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదన్న గంటా ఈ అయోమయానికి జగన్ మాత్రమే తెరదించాల్సి ఉంటుందని చెప్పారు.
Next Story