Mon Dec 23 2024 08:53:57 GMT+0000 (Coordinated Universal Time)
godavari board : నేడు గోదావరి బోర్డు సమావేశం
నేడు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్టు సమావేశం జరగనుంది. జలసౌధలో ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇరు [more]
నేడు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్టు సమావేశం జరగనుంది. జలసౌధలో ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇరు [more]
నేడు గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్టు సమావేశం జరగనుంది. జలసౌధలో ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ తో పాటు దాని అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. బోర్డు పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, వాటి నిర్వహణకు అవసరమైన నిధులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story