Tue Dec 24 2024 13:36:58 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం, వెండి ధరలు
కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా
న్యూ ఢిల్లీ : భారత్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు రాగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,460గా ఉంది. కిలో వెండి ధర రూ.68,800గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630గా ఉండగా, కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,460 ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.
Next Story