Thu Dec 26 2024 13:34:36 GMT+0000 (Coordinated Universal Time)
Gold rates : దసరాకు గోల్డ్ రేట్లు మరింత పెరిగాయ్
మహిళలకు బంగారం అంటే మోజు. ఏ చిన్న అవకాశం వచ్చినా బంగారం కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. అయితే దసరాకు బంగారం ధరలు మహిళలకు షాకిస్తున్నాయి. గత [more]
మహిళలకు బంగారం అంటే మోజు. ఏ చిన్న అవకాశం వచ్చినా బంగారం కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. అయితే దసరాకు బంగారం ధరలు మహిళలకు షాకిస్తున్నాయి. గత [more]
మహిళలకు బంగారం అంటే మోజు. ఏ చిన్న అవకాశం వచ్చినా బంగారం కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు. అయితే దసరాకు బంగారం ధరలు మహిళలకు షాకిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. స్వల్పంగా ఒక రోజు తగ్గినా మరొకరోజు పెరుగుతూ వస్తున్నాయి. దసరాకు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి పెరిగిన ధరలు వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ లో..
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 44,160 లుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,170కి చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరగడం కూడా విశేషం. కిలో వెండి ధర
66,300లుగా ఉంది.
Next Story