Thu Dec 26 2024 04:16:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 కోట్ల విలువైన వజ్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. [more]
శంషాబాద్ లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 కోట్ల విలువైన వజ్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. [more]
శంషాబాద్ లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 కోట్ల విలువైన వజ్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబయికి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్, ఎయిర్ కార్గోలలో ఐదు గంటలుగా అధికారులు తనఖీలు నిర్వహిస్తున్నారు.
Next Story