గుడ్ న్యూస్ : ఒమిక్రాన్ పై ఇక ఆందోళన అక్కర్లేదు !
టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. కేసుల తీవ్రత పెరుగుతున్నా.. వైరస్ ప్రభావం
కరోనా తో పాటు ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు మళ్లీ లాక్ డౌన్లను అమలుచేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే తగు చర్యలు చేపట్టాయి. తమిళనాడులో జనవరి 10వ తేదీ వరకూ స్కూళ్లను మూసివేయగా.. కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పనిచేయనున్నాయి. క్రమంగా మళ్లీ సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం దాపరిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో పాన్ ఇండియా సినిమాల విడుదళ్లు మళ్లీ వాయిదా పడ్డాయి.
Also Read : తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి మరో షాక్... షరతు ఇదే
Also Read : టాలీవుడ్ లో విషాదం.. దర్శకుడి మృతి
Also Read : భారత్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా?