Mon Dec 23 2024 00:07:13 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ వ్యాఖ్యలపై గోరంట్ల?
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుత హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసుల [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుత హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసుల [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుత హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసుల పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గోరంట్ల మాధవ్ పోలీసు బూట్లను శుభ్రం చేసి ముద్దాడారు. దేశ సమగ్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారని, అటువంటి పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి పునర్జన్మ ఇచ్చింది పోలీసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. పోలీసు వ్యవస్థను కించపర్చడం సరికాదన్నారు. జేసీ పతనం ప్రారంభమయిందన్నారు.
Next Story