Sun Dec 22 2024 23:16:59 GMT+0000 (Coordinated Universal Time)
బాలకృష్ణలో ఆ అసహనం అందుకే
బాలకృష్ణ నిరాశతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపైన కాదని, హిందూపురం ప్రజలపైనని మాధవ్ [more]
బాలకృష్ణ నిరాశతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపైన కాదని, హిందూపురం ప్రజలపైనని మాధవ్ [more]
బాలకృష్ణ నిరాశతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపైన కాదని, హిందూపురం ప్రజలపైనని మాధవ్ ఆరోపించారు. సైకిల్ ను లాగడానికి చంద్రబాబు వయోభారంతో ప్రయత్నిస్తున్నారన్నారు. బాలకృష్ణ పక్కన నిలుచోవాలన్నా ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని, బాలకృష్ణ ప్రచారానికి ప్రజలు ఎవరూ రాకపోవడంతో అసహనంతో కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
Next Story