Mon Dec 23 2024 17:03:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పార్టీ మారేదిలేదన్న గొట్టిపాటి
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనపై వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం [more]
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనపై వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం [more]
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనపై వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగదలచుకున్నానని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం దశాబ్దాల కాలం నుంచి మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తుందన్నారు. మైనింగ్ వ్యాపారంలో అధికారుల దాడులు సహజమేనన్నారు. వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story