Sat Dec 28 2024 11:20:26 GMT+0000 (Coordinated Universal Time)
Gottipati : గొట్టిపాటికి బిగ్ రిలీఫ్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీ మూసివేతపై ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీ మూసివేతపై ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీ మూసివేతపై ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై గొట్టి పాటి రవికుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీ మూసివేత ఉత్తర్వులపై విచారించిన జస్టిస్ ఎన్.వి. రమణ ధర్మాసనం ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. గొట్టిపాటి రవికుమార్ కంపెనీపై విజెలెన్స్ సిఫార్సులు చట్ట విరుద్ధమని ఆయన తరుపున న్యాయవాదులు వాదించారు.
Next Story