Thu Dec 19 2024 06:01:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఘటనపై ఏపీ డీజీపీ సీరియస్
విజయవాడ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జరిగిన కిరాతక చర్యల పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు [more]
విజయవాడ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జరిగిన కిరాతక చర్యల పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు [more]
విజయవాడ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జరిగిన కిరాతక చర్యల పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గుంటూరు , కృష్ణా , విజయవాడ పోలీస్ అధికారులు ఉమ్మడిగా కేసు విచారణ చేస్తున్నారని గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకమపి డీజీపీ గౌతం సవాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదపి గౌతం సవాంగ్ తెలిపారు.
Next Story